రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-13 17:41:00

పుణె: భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సఫారీ జట్టుపై ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్టు ఈనెల 19 నుంచి రాంచీలో జరగనుంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN