రెండో టెస్ట్ మ్యాచ్ లో మయాంక్ సెంచరీ,

Amaravatinews

Amaravatinews

Author 2019-10-10 17:40:25

img

Share this on WhatsApp

పూణె:టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రెండో టెస్టులోనూ శతకం పూర్తి చేశాడు. మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచి ఆచితూచి ఆడుతున్న మయాంక్‌ తన టెస్టు కెరీర్‌లో రెండో శతకం నమోదు చేసుకున్నాడు. 57వ ఓవర్లో ఫిలాండర్‌ వేసిన ఐదో బంతిని బౌండరీకి తరలించి శతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్‌(105), కోహ్లీ(4) ఉన్నారు. 59 ఓవర్లు పూర్తి చేసుకున్న టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD