రెండో వన్డేలోనూ ఆఫ్ఘనిస్తాన్‌ ఓటమి

Prajasakti

Prajasakti

Author 2019-11-10 03:22:54

img

లక్నో : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ 47 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో ఓడింది. తొలిగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. లెవీస్‌(54), పూరన్‌(67) రాణించగా... నవీన్‌ హక్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనం తరం ఆఫ్గాన్‌ జట్టు 45.4 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. జడ్రాన్‌(56) రాణించగా కాట్రెల్‌, ఛేస్‌, వాల్ష్‌కు మూడేసి వికెట్లు దక్కాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN