రెండో విజయంపై గురి

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-06 06:55:10

  • ఐఎస్‌ఎల్‌లో నార్త్‌ఈ్‌స్టతో హైదరాబాద్‌ ఢీ నేడు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో రెండు ఓటముల తర్వాత గెలుపు రుచి చూసిన హైదరాబాద్‌ జట్టు అదే ఉత్సాహంతో మరో విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బుధవారం నార్త్‌ఈస్ట్ట్‌తో తమ నాలుగో మ్యాచ్‌ను హైదరాబాద్‌ ఆడనుంది. లీగ్‌లో నార్త్‌ఈస్ట్‌ జట్టు ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు డ్రాలతో పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో ఉంది. ఇక.. సొంత మైదానం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ మరోసారి చెలరేగాలని చూస్తోంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD