రొనాల్డో @ 700

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-16 05:52:24

img

కీవ్‌ (ఉక్రెయిన్‌): పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో 700వ గోల్‌తో కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. యూరో 2020 క్వాలిఫయర్‌లో ఉక్రెయిన్‌తో మ్యాచ్‌లో 72వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచి.. 700 గోల్స్‌ మార్క్‌ చేరాడు. కానీ ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 1-2తో తేడాతో ఉక్రెయిన్‌ చేతిలో ఓడింది. కెరీర్‌లో మైలు రాయిని చేరినా.. టీమ్‌ ఓటమితో రొనాల్డో సంబరాలు జరుపుకోలేక పోయాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD