రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్

Nava Telangana

Nava Telangana

Author 2019-10-22 14:12:00

రాంచీ: రాంచీలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 9వికెట్ల నష్టానికి 497 పరుగులకు డిక్లేర్డ్ చేసిన విషయం విదితమే. ఆస్కోరులో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మదే అత్యధిక స్కోరు. రోహిత్ శర్మ 255 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లతో 212 పరుగులు చేశాడు. భారీ స్కోర్ చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN