లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ స్కోరు: 356/3

Nava Telangana

Nava Telangana

Author 2019-10-11 14:27:00

పుణె టెస్ట్‌: పుణె వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. 373/3 స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీం ఇండియా లంచ్‌ బ్రేక్‌ సమయానికి 113 ఓవర్లలో 356 పరుగులు చేసింది. అజింక్యా రహానే హాఫ్‌ సెంచరీ సాధించగా, విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించాడు. విరాట్‌ కోహ్లీ (104), రహానే (58)లు క్రీజులో ఉన్నారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN