లంచ్‌ బ్రేక్‌ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 117/8

Nava Telangana

Nava Telangana

Author 2019-10-06 14:30:00

విశాఖ: విశాఖపట్నం వేదికగా భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్‌లో సౌతాఫ్రికా లంచ్‌ బ్రేక్‌ సమయానికి 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. సెనురన్‌ ముత్తుసామి (19), డేన్‌ (32)లు క్రీజులో ఉన్నారు. టెస్ట్‌లో విజయానికి సౌతాఫ్రియా మరో 278 పరుగులు చేయాల్సి ఉంది. తొలి టెస్ట్‌ లో విజయానికి భారత్‌ 2 వికెట్ల దూరంలో ఉంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN