లంచ్ బ్రేక్… దక్షిణాఫ్రికా 74/4
పుణె: రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు తడబడుతోంది. దీంతో లంచ్ సమయానికి 27 ఓవర్లలో నాలుగు వికెట్స్ కోల్పోయి 74 పరుగులు చేసింది. ఓపెనర్ ఎల్గర్(48) పరుగులతో రాణించినా.. మార్క్రమ్(0), డిబ్రూయిన్(8), డు ప్లిసెస్(5)లు విఫలమయ్యారు. కాగా, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగి రెండు కీలక వికెట్లు పడగొట్టగాడు. ఇక, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలు కూడా తలో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో బవుమా(2), డికాక్(1)లు ఉన్నారు. భారత్ స్కోర్ సమం చేయాలంటే దక్షిణాఫ్రికా మరో 252 పరుగులు చేయాల్సి ఉంది.
Watch the full video of the catch here – https://t.co/kTqlAuzzAW#INDvSAhttps://t.co/Of6TlgQeWA
— BCCI (@BCCI) October 13, 2019
South Africa score 74/4 at Lunch Break on Day 4