లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 324/1

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-03 14:38:37

img

విశాఖ వీడీసీఏ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది. 138 పరుగులు చేసి మయాంక్ అగర్వాల్, 6 పరుగులు చేసి పుజారా క్రీజులో ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ(176) పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా ఆడుతుండగా కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో డీ కాక్ స్టంప్ ఔట్ చేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN