లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 71/3

Prajasakti

Prajasakti

Author 2019-10-19 14:55:54

img

రాంచీలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 38 పరుగులు, అజింక్య రహానే 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD