లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Prajasakti

Prajasakti

Author 2020-03-05 12:08:33

img

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 234 పాయింట్లు లాభపడి 38,643 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 11,324 వద్ద కొనసాగుతోంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN