లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Nava Telangana

Nava Telangana

Author 2019-10-24 11:46:00

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 119 పాయింట్లు లాభపడి 39,178 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 11,668 వద్ద కొనసాగుతోంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN