లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Nava Telangana

Nava Telangana

Author 2019-12-03 12:01:00

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లు లాభపడి 40852 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 12068 వద్ద ప్రారంభమైంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD