లిటన్ దాస్ అవుట్

Nava Telangana

Nava Telangana

Author 2019-11-03 23:52:00

న్యూఢిల్లీ: 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌‌‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ ఐదోబంతికి లిటన్ దాస్ అవుటయ్యాడు. 4 బంతులు ఎదుర్కొన్న లిటన్ దాస్ ఒక ఫోర్‌తో 7 పరుగులు చేశాడు. ప్రస్తుతం 7ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD