వన్డే సిరీస్‌ పాక్‌ కైవశం

Prajasakti

Prajasakti

Author 2019-10-03 08:52:15

img

కరాచి : ఆతిథ్య పాకిస్తాన్‌జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన చివరి, మూడో వన్డేలో శ్రీలంకను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 297 పరు గులు చేసింది. గుణ తిలక(133), శనక(43)రాణించగా.. అమీర్‌ కు మూడు వికెట్లు దక్కాయి. పాకిస్తాన్‌ 48.2 ఓవర్లలో 5 వికెట్లు చేజార్చుకొని 299 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఆబిద్‌ అలీ, సిరీస్‌ బాబర్‌ అజామ్‌కు లభించాయి. తొలి వన్డే వర్షార్పణం కాగా, తొలి వన్డేలో పాక్‌ 67 పరుగులతో గెలిచింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN