వర్షంతో హైదరాబాద్‌ మ్యాచ్‌ రద్దు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-05 05:43:47

ఆలూరు (కర్ణాటక): విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌-కర్ణాటక మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. భారీ వర్షం కారణంగా శుక్రవారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దయింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD