వార్నర్ డ్రైవింగ్‌పై నిషేధం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-24 03:31:00

img
లండన్ : రెండేండ్లలో ఆరుసార్లు మితిమీరిన వేగంతో కారు నడిపిన కారణంగా ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఏడాది కాలం డ్రైవింగ్ నిషేధానికి గురయ్యాడు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ లండన్‌లో ఉంటున్న వార్నర్ గంటకు 40 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 47 మైళ్లతో తన జాగ్వార్ కారులో దూసుకెళ్లాడు. వార్నర్ ఆరుసార్లు ఇలాంటి తప్పిదానికి పాల్పడ్డాడని తేల్చిన కోర్టు అతడిపై చర్యలు తీసుకుంది. ఏడాది పాటు డ్రైవింగ్ నిషేధంతో పాటు 1,845 పౌండ్ల (దాదాపు రూ.లక్షా 62వేలు)ను చెల్లించాలని వార్నర్‌ను ఆదేశించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN