విజయంతో పట్నా వీడ్కోలు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-07 07:02:01

గ్రేటర్‌ నొయిడా: స్టార్‌ రైడర్‌ పర్దీప్‌ నర్వాల్‌ (36 పాయింట్లు) విరుచుకుపడడంతో.. పట్నా పైరేట్స్‌ గ్రాండ్‌ విజయంతో ఈ సీజన్‌కు వీడ్కోలు పలికింది. ప్లేఆఫ్స్‌ చేరడంలో విఫలమైన మాజీ చాంపియన్‌ పట్నా.. ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ఆఖరి మ్యాచ్‌లో 69-41తో బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది. పర్దీప్‌ ఈ సీజన్‌లో 302 పాయింట్లు స్కోరు చేశాడు. మరో నామమాత్రపు మ్యాచ్‌లో యూపీ యోధ 43-39తో పుణెరి పల్టన్‌పై విజయం సాధించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD