విద్యుత్‌రంగ నిపుణుడు రఘు మళ్లీ బదిలీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-26 04:17:34

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘును మళ్లీ బదిలీ చేశారు. ప్రస్తుతం చీఫ్‌ ఇంజనీర్‌(సివిల్‌)గా విద్యుత్‌ సౌధలో పని చేస్తున్న ఆయన్ను... చీఫ్‌ ఇంజనీర్‌(ట్రైనింగ్‌, సీటీఐ)గాప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రఘు పోస్టును ఎస్‌ఈకి అదనపు బాధ్యతగా అప్పగించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN