విరుష్క.. సెలబ్రేషన్స్‌ అదుర్స్‌!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 06:17:26

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ట్విటర్‌లో పండుగ శుభాకాంక్షలు తెలిపిన విరుష్క.. సంప్రదాయ దుస్తులు ధరించి ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. తెల్లటి డ్రెస్‌లో విరాట్‌.. అందమైన లెహెంగాలో అనుష్క మెరిసిపోయారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక.. టీమిండియా ఆటగాళ్లు సురేశ్‌ రైనా, బుమ్రా, విహారి, మాజీ ఆటగాడు జహీర్‌ ఖాన్‌తో పాటు విదేశీ క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డుప్లెసి, ఇమ్రాన్‌ తాహిర్‌, మైకేల్‌ క్లార్క్‌, బ్రెట్‌ లీ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN