విశాఖ మ్యాచ్‌లో అభిమాని అత్యుత్సాహం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-04 16:58:00

విశాఖ : భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మ్యాచ్‌ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించాడు. మైదానంలో ఉన్న క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు మైదానంలో పరుగులు పెట్టడంతో అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN