శ్రీలంక క్లీన్‌ స్వీప్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-10 06:31:29

  • మూడో టీ20లోనూ ఓడిన పాక్‌

లాహోర్‌: పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను శ్రీలంక 3-0తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి టీ20లో లంక 13 పరుగులతో నెగ్గింది. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 134 పరుగులే చేసి ఓటమి పాలైంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD