సర్జరీ తర్వాత రీఎంట్రీ…పాండ్య క్లారిటీ !

Dharuvu

Dharuvu

Author 2019-10-05 14:11:24

img

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన లోయర్ బ్యాక్ సమస్య కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగానే పాండ్య క్రికెట్ కు దూరమయ్యాడు. శనివారం పాండ్యా తన ఇంస్టాగ్రామ్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక పోస్ట్ చేసి “శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో పాల్గొన్నాడు, అక్కడ అతడికి వెన్ను నొప్పి కారణంగా రెస్ట్ ఇచ్చారు. దాంతో సౌతాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కోసం అతడిని ఎంపిక చెయ్యలేదు. నవంబర్ 3 నుంచి భారత్‌లో ఆడనున్న బంగ్లాదేశ్‌తో జరిగే ట్వంటీ 20 సిరీస్‌ను హార్దిక్ పాండ్యాను తప్పించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD