సాహా అద్భుత‌మైన క్యాచ్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-13 14:31:00

హైదరాబాద్: తాజాగా జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో సాహా రెండు అద్భుత‌మైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో బంతి డిబ్రుయన్ బ్యాట్ త‌గిలి దూరంగా వెళుతుండ‌గా, సాహా అద్బుతంగా డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు . మ‌రోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్ కూడా సూప‌ర్బ్‌గా ప‌ట్టాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN