సిక్స్ తో తొలి డబుల్ సెంచరీ బాదిన రోహిత్

V6velugu

V6velugu

Author 2019-10-20 15:01:39

img

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వన్డేల మాదిరిగా ఆడుతూ అలకోవగా సెంచరీలు బాదేస్తున్నాడు. నిన్న 95 పరుగుల వద్ద సిక్స్ కొట్టి సెంచరీ చేసుకున్న రోహిత్ ఇవాళ 199 పరుగుల వద్ద కూడా సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 249 బంతుల్లో 205 పరుగులు చేశాడు రోహిత్.ఇందులో 28 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. రోహిత్ కు టెస్టుల్లో ఇది ఫస్ట్ డబుల్ సెంచరీ. ఇప్పటి వరకు రోహిత్ కు టెస్టుల్లో 177 పరుగులే అత్యధికం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD