సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు టీమిండియా ఇదే

Dharuvu

Dharuvu

Author 2019-10-01 16:22:33

img

సౌతాఫ్రికాతో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ టీమిండియాను ఈ రోజు మంగళవారం ప్రకటించింది. అందరూ భావించినట్లే వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై వేటు వేసింది. కానీ ఇటీవల గాయం నుంచి పూర్తిగా కోలుకోని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసింది.

మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ,సౌతాఫ్రికా తలపడనున్నాయి. రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా తొలి టెస్టు మొదలు కానున్నది.

టీమిండియా జట్టు: విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN