స్కాట్లాండ్‌కు టీ20 వరల్డ్‌కప్‌ బెర్త్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-31 06:46:00

దుబాయ్‌: స్కాట్లాండ్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కించుకుంది. వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 90 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. తొలుత 198/6 స్కోరు చేసిన స్కాట్లాండ్‌ అనంతరం యూఏఈని 18.3 ఓవర్లలో 108 రన్స్‌కే ఆలౌట్‌ చేసింది. నమీబియా, నెదర్లాండ్స్‌, పపువా న్యూ గినియా, ఐర్లాండ్‌ ఇప్పటికే వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD