స్కూల్‌ గేమ్స్‌ కరాటే జిల్లా జట్ల ఎంపిక

Prajasakti

Prajasakti

Author 2019-10-23 00:35:49

గుడివాడ : కష్ణాజిల్లా అండర్‌-14,17 విభాగం ఆధ్వర్యంలో స్కూల్‌ గేమ్స్‌ కష్ణా జిల్లా అండర్‌-17 కరాటే విభాగంలో బాలుర, బాలికల జట్ల ఎంపిక కార్యక్రమం ముగిసింది. మంగళవారం స్దానిక ఎన్‌టిఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీలను నిర్వహించి క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎ.లకీëకుమారి ఆధ్వర్యంలో జట్ల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి ఎన్‌.రత్నశేఖరరావు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పరిశీలకులు కె.వి రాధాకృష్ణ, స్టేడియం కరాటే కోచ్‌ సి.హెచ్‌ శ్రీనివాసరావు, న్యాయనిర్ణేతలు ఎస్‌.వెంకటేశ్వరరావు, జి.వరలకీëదేవి, అపర్ణ, యు.బ్రహ్మానందం, దాస్‌, ఇబ్రహీంలు ఎంపిక ప్రక్రియను పరిశీలించారు.
జిల్లా జట్ల వివరాలు....
అండర్‌-14 బాలుర కరాటే జట్టులో టి.తారక్‌విజ్ఞేష్‌, ఎం.సాయిచరణ్‌, ఎం.చరణ్‌తేజ, పి.చైతన్య, వై.పవన్‌తేజ, కె.జ్ఞానదీప్‌, ఎ.చరణ్‌తేజ, షాలిమ్‌ కంచికవుడ్‌రామ్‌, బాలికల విభాగంలో టి.జాహ్నవి, ఆర్‌.సాత్వికశ్రీ, పి.ధన్యత, బి.శిరీషా, ఎం.లకీëకావ్య, టి.ప్రణితిసాయిలు ఎంపికయ్యారు. అండర్‌-17 జట్టులో సచిన్‌కుమార్‌, రాహుల్‌రాజ్‌, కె.యుగంధర్‌, పి.విల్సన్‌బాబు, వి.ప్రభాకర్‌, టి,హర్షిత, డి.మనోజ్‌, జె.శ్రీఆదిత్యరామ్‌, కె.సాయికృష్ణలు, బాలికల జట్టులో టి.భవ్యవాణి, వి.హుమదీక్షిత, టి.లాస్యలీల, సత్యసాయి లలితలు ఎంపికయ్యారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD