స్పిన్‌ను ఎదుర్కొంటాం: డుప్లెసిస్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-01 03:13:08

img

విశాఖపట్నం, అక్టోబర్ 1:విశాఖలో బుధవారం నుంచి భారత్‌తో జరిగే తొలి టెస్ట్‌మ్యాచ్‌లో ఈసారి స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ పఫ్ డుప్లెసిస్ అన్నాడు. మంగళవారం ప్రాక్టీస్ అనంతరం పఫ్ విలేఖరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం భారత స్పిన్ బౌలింగ్‌కు తలొగ్గి సిరీస్‌ను కోల్పోయామని, ఈసారి ఆ తప్పిదాన్ని పునరావృతం కానివ్వమన్నాడు.

*చిత్రం... దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ పఫ్ డుప్లెసిస్

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN