హజారే సెమీస్‌లో కర్ణాటక, గుజరాత్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-21 04:35:00

బెంగుళూరు: ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (90) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో కర్ణాటక, ప్రియాంక్‌ పాంచల్‌ (80), పార్థివ్‌ పటేల్‌ (76) అర్ధ సెంచరీలతో గుజరాత్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో సెమీఫైనల్స్‌ చేరాయి. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కర్ణాటక 8 వికెట్లతో పుదుచ్చేరిపై, గుజరాత్‌ 6 వికెట్లతో ఢిల్లీపై గెలుపొందాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD