హామిల్టన్‌దే మెక్సికన్‌ గ్రాండ్‌ ప్రీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 06:20:04

మెక్సికోసిటీ: లూయిస్‌ హామిల్టన్‌ మెక్సికన్‌ ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రీ విజేతగా నిలిచాడు. ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ ఫైనల్‌ రేసును ప్రథమస్థానంలో ముగించి ఈ సీజన్‌లో తన జట్టుకు పదో విజయాన్ని అందించాడు. వెటెల్‌కు రెండు, వల్టారి బొటా్‌సకు మూడో స్థానం దక్కాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD