హిట్ మాన్ షో... సిరీస్ సమం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-08 00:58:32

img

రాజ్‌కోట్: మొదటి టీ20లో జరిగిన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాదేశ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న భారత కెప్టెన్ రోహిత్ వారికి చుక్కలు చూపించాడు. దీంతో మరో 26 బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది.

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 15.4 ఓవర్లలోనే లక్షాన్ని ఛేదించింది. తన కెరీర్లో వందో టీ20 ఆడుతున్న రోహిత్ ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. 43 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD