హైదరాబాద్ ఎఫ్సీలోకి రానా
హైదరాబాద్: హీరో దగ్గుబాటి రానా ఐఎ్సఎల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ సహ యజమానిగా చేరాడు. ఈ జట్టు యజమానులైన వరుణ్ త్రిపురనేని, విజయ్ మద్దూరిలనుంచి తాజాగా రానా వాటాలు తీసుకున్నారు. కాగా ఈనెల 20న మొదలైన ఇండియన్ సూపర్ లీగ్లో హైదరాబాద్ ఎఫ్సీ అరంగేట్రం చేసింది.