హైదరాబాద్‌ స్పీడ్‌కు బ్రేక్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-15 06:17:52

  • చత్తీస్‌గఢ్‌ చేతిలో ఓటమి

ఆలూరు (కర్ణాటక): వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్‌ స్పీడ్‌కు చత్తీస్‌గఢ్‌ బ్రేకులు వేసింది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా సోమవారం చత్తీస్‌గఢ్‌తో జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో హైదరాబాద్‌ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌ ఎలైట్‌ గ్రూపులో 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN