‘టాప్‌’ చేజారిన మంధాన

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-16 05:51:17

  • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతీ మంధాన టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయింది. మంగళవారం విడుదల చేసిన బ్యాట్స్‌వుమెన్‌ తాజా ర్యాంకుల జాబితాలో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ శాటర్త్‌వైట్‌.. మంధానాను వెనక్కునెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు స్మృతి దూరమైంది. దీంతో ఆమె రెండో ర్యాంక్‌కు పడిపోయింది.మిథాలీ రాజ్‌ ఏడో ర్యాంక్‌కు దిగజారగా.. హర్మన్‌ప్రీత్‌ 17వ స్థానానికి ఎగబాకింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD