‘శాఫ్‌’ ఫైనల్లో యువ భారత్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-28 05:46:42

ఖాట్మండు: భారత ఫుట్‌బాల్‌ యువ జట్టు దక్షిణాసియా క్రీడల సమాఖ్య (శాఫ్‌) అండర్‌-18 చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యువ భారత్‌ 4-0 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున నరేందర్‌ గెహ్లాట్‌, మన్వీర్‌ సింగ్‌, నిన్‌తోగాన్‌బా మీటి తలో గోల్‌ చేశారు. మాల్దీవుల ఆటగాడు అనాఫ్‌ రషీద్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసి భారత్‌ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN