1000వ టీ20లో విజేత ఎవరు?

Nava Telangana

Nava Telangana

Author 2019-11-03 15:13:00

ఢిల్లీ: భారత్‌, బంగ్లా జట్ల మధ్య ఆదివారం జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు కాలుష్యం అడ్డంకిగామారినా ఆటను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బంగ్లాపై ఆడిన ఎనిమిది టీ20ల్లో గెలుపొందిన భారత జట్టు ఇందులోనూ విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. కాగా, టీ20ల్లో పాకిస్థాన్‌ 11-0 తేడాతో జింబాబ్వేపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత భారత్‌, బంగ్లాపై ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా వరుస విజయాలకు చెక్‌ పెట్టాలని బంగ్లా భావిస్తోంది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD