240 పాయింట్లతో టాప్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-23 04:54:14

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఆరంభమయ్యాక భారత్‌ ఇంటా, బయటా విజయాలతో సాగుతోంది. విండీస్‌పై రెండు టెస్టుల తర్వాత ఇప్పుడు దక్షిణాఫ్రికాతో ఆడిన మూడు టెస్టుల్లోనూ విజయఢంకా మోగించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేని భారత్‌.. పాయింట్ల పట్టికలో 240 పాయింట్లతో టాప్‌లో దూసుకెళ్తోంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌, శ్రీలంక రెండేసి విజయాలతో 60 పాయింట్లతో ఉన్నాయి. అంటే 180 పాయింట్ల తేడాతో కోహ్లీ సేన ప్రస్తుతానికైతే తిరుగులేని స్థాయిలో ఉంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD