3-0 తేడాతో సిరీస్‌ విజయం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-03 02:16:33

img

శ్రీలంక మహిళా జట్టుతో సిడ్నీ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లోనూ ఆసిస్ మహిళా జట్టు విజయం సాధించి, సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసిస్ ఓపెనర్, వికెట్ కీపర్ అలీసా హేలీ (148, నాటౌట్) రికార్డు సెంచరీ సాధించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN