39 పరుగుల వద్ద కోహ్లీ (12) ఔట్
హైదరాబాద్: రాంచీలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి ఎన్రిచ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
