400 జిల్లాల కస్టమర్లతో ఆంధ్రాబ్యాంకు సమావేశాలు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-02 09:13:32

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆంధ్రాబ్యాంకు తాము అమలు చేస్తున్న వివిధ స్కీంలు, అన్ని రకాల రుణాల వివరాలను కస్టమర్లకు తెలియచేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ, రిటైల్ రుణగ్రహీతలతో దేశ వ్యాప్తంగా 11 జిల్లాల్లో సమావేశాలను నిర్వహిస్తారు. రెండు దశల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం 250 జిల్లాల్లో కస్టమర్లతో సమావేశాలు నిర్వహిస్తారు. మొదటి దశలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 250 జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తారు. రెండవ దశలో ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 150 జిల్లాల్లో కస్టమర్ల సదస్సులను నిర్వహిస్తారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN