497/9 భారత్‌ డిక్లేర్

Nava Telangana

Nava Telangana

Author 2019-10-20 17:27:00

హైదరాబాద్‌ : రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టింఇండియా 497/9 స్కోర్ వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. అంతక ముందు ఓవర్ నైట్ స్కోర్ 224/3 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా మరో 6 వికెట్లు కోల్పోయి 273 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రోహిత్ శర్మ 212, రహానే 115, జడేజా 51 పరుగులు సాధించగా చివర్లో ఉమేష్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 10 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దక్షిణాప్రికా బౌలర్లలలో లిండే 4, రబాడా3 వికెట్లతో రాణించారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD